3 Weeks | ఎండిన కరివేపాకు పడేయకుండా…

3 Weeks | ఎండిన కరివేపాకు పడేయకుండా…
3 Weeks | కరివేపాకులో ఉండే పోషక విలువలు
జీర్ణక్రియ, డయాబెటిస్‌కు కరివేపాకు ప్రయోజనాలు
జుట్టు ఆరోగ్యానికి కరివేపాకు ఎలా ఉపయోగపడుతుంది?
కరివేపాకును ఎక్కువ కాలం నిల్వ చేసే విధానం
ఎండిన కరివేపాకు ఉపయోగాలు, పొడి తయారీ
వంటల్లో కరివేపాకు కీలక పాత్ర
కరివేపాకు రోటీ పచ్చడి తయారీ విధానం
3 Weeks | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్, : కరివేపాకు వంటలకు సువాసన, రుచిని అందించడమే కాకుండా విటమిన్లు (A, B, C, E), ఖనిజాలు (ఐరన్, కాల్షియం, ఫాస్పరస్), యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆకుకూర. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, జుట్టును బలోపేతం చేయడం, దృష్టిని మెరుగుపరచడం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రక్తంలో కొలెస్ర్టాల్, గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిచడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది. జీర్థశక్తిని పెంచి, అజీర్తి, మలబద్దకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. కరివేపాలును జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడి, జుట్టు పెరుగుదల పెరుగుతుంది, జుట్టు తెల్లబడటం నివారిస్తుంది.

కరివేపాకును నిల్వ : ఎక్కువ కాలం తాజాగా నిల్వ చేయడానికి ఆకులను కాడల నుండి వేరు చేసి, కడిగి, తేమ లేకుండా ఆరబెట్టి, జిప్‌లాక్ బ్యాగ్ లేదా గాలి చొరబడని కంటైనర్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల తాజాగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మూడు నుండి ఆరు నెలల వరకు రంగు, వాసన మారకుండా ఉంటుంది.
ఎండిపోయిన కరివేపాకు ఉపయోగం : ఎండిపోయిన కరివేపాకును వేస్ట్ చేయకుండా పొడి చేసి నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా చేసిన కరివేపాకు పొడి వంటలకు, ఆరోగ్యానికి సులభంగా ఉపయోగించవచ్చు. ఎండిపోయిన కరివేపాకు, ఎండు మిర్చీ, రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు, జిలకర్ర, మీకు ఇష్టమైన పప్పులు కూడా కలిపి కొద్దిగా ఆయిల్ వేసి వేపుకొని మిక్సీలో పొడిగా చేయాలి.

ఇలా తయారు చేసిన పొడిని కాస్త తాలింపు పెట్టి వేడి అన్నంలో కానీ, నెయ్యితో దోశ\ ఇడ్లీలలో అయినా తినవచ్చు. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది. కరివేపాకును ఒక్కువ మొత్తంలో కొని తీసుకుని శుభ్రం చేసి, ఎండలో ఆరబెట్టి కొద్దిగా జిలకర్ర వేసి బాణలిలో వేసి వేగించాలి. దీనిని మిక్సీలో పట్టి గాజు సీసాలో భద్రపరుచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో కానీ ఏ వంటల్లోనైనా ఉపయోగించుకోవచ్చు. కూరగాయలు వండేటప్పుడు, పప్పులు, సాంబార్, పచ్చళ్లు, పోపులు, పొడుల తయారీలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది.

కరివేపాకును శుభ్రం చేసి మిక్సీలో పట్టి స్నానం చేసే ముందు తలకు రాసుకుని తల స్నానం చేయవచ్చు. అలాగే కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను జుట్టుకు రాసుకుంటే జుట్టు రాలడం నివారించడమే కాకుండా తెల్ల జుట్టు సమస్య తగ్గిస్తుంది. ఎండిన కరివేపాకు ఆకులను నీళ్లలో మరిగించి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే జిర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఎండిన కరివేపాకులో సువాసన తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పరిమాణంలో ఉపయోగించడం మంచిది.

ఇంకొక విషయం : కరివేపాకును రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే శుభ్రం చేసిన కరివేపాకును తీసుకుని రెండు రెబ్బలు చింతపండు, సన్నగా తరిమిన రెండు ఉల్లిపాయ ముక్కలను తీసుకుని కొద్దిగా నూనె, జిలకర్ర, రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి దోరగా వేపాలి. అనంతరం చల్లబడగానే తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి రోటిలో పచ్చడిలా చేసుకుంటే చాల రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది.

click here to read more : Benefits | ఉదయాన్నే తాగితే ఇవి అమృతమే..
3 Weeds | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కరివేపాకు వంటలకు సువాసన, రుచిని అందించడమే కాకుండా విటమిన్లు (A, B, C, E), ఖనిజాలు (ఐరన్, కాల్షియం, ఫాస్పరస్), యాంటీఆక్సిడెంట్లతో కూడిన ఆరోగ్యకరమైన ఆకుకూర. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, జుట్టును బలోపేతం చేయడం, దృష్టిని మెరుగుపరచడం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.