Medical | ఘన విజయం సాధిస్తాం…

Medical | ఘన విజయం సాధిస్తాం…
Medical | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గ మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని డబిల్పూర్ లోని పలువాడులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార నిర్వహిస్తున్న గుండ్ల పోచంపల్లి 299 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లంపేట మున్సిపల్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
డబిల్పూర్ లోనీ అన్ని వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని సాయి పేట శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో B Block అధ్యక్షుడు మహేష్ గౌడ్, మేడ్చల్ జిల్లా St సెల్ అధ్యక్షులు సురేష్ నాయక్, తల్లారి వెంకటేశ్, శ్రీశైలం యాదవ్ ,చిల్ల వెంకటేశ్, సాయిబాబ గౌడ్, శేఖర్, మారేపల్లి సుధాకర్, కుండ భానుచందర్, తదితరులు పాల్గొన్నారు.

