Thief | దోపిడీ దొంగల అరాచకం

Thief | దోపిడీ దొంగల అరాచకం

Thief | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో దోపిడీ దొంగలు అరాచకం సృష్టించారు. దోపిడీ చేయడంతో పాటు తల్లీ, కొడుకుపై దోపిడీ దొంగలు రాళ్లతో దాడిచేశారు. దొంగల రాళ్లదాడిలో తల్లి రంగమ్మ, కొడుకు రవిలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ తల్లీకొడుకులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply