రోడ్డెక్కి రైతుల ఆందోళన!! నల్లగొండ, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లాలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగుతున్నారు.