devotional

నేటి కాలచక్రం

గురువారం (24-4-2025)సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంమాసం : చైత్ర మాసం,

నేటి రాశిఫలాలు 24.04.25

మేషం: వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు.

కృష్ణ శతకం

52. వారిజాక్షులందు వైవాహికములందుబొంకినట్టి చరిత పొందినావుమనిషిగుణములన్ని గనియయ్యె నీయందుగీతదాత నీకు కేలుమోడ్తు 53.