డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి హాజరు హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు.