పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

పీసీ యువసేన మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి పిళ్ళ శ్రీనివాసరావు. పిసి యువసేన ఆధ్వర్యంలో ఆదివారం వేసవికాలం ఎండ తీవ్రతకు బాటసారుల దాహాతి తీర్చడానికి చలివేంద్ర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పిళ్ళ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో పిసి యువసేన మాతంగి సిద్దు, కోన భాస్కరరావు, ఇంటి హేమ, మాతంగి వసంతు, వారి మిత్ర బృందం, టిడిపి కార్యకర్తలు, పిసి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply