గ్రామసభల విధి విధానాలపై సమీక్ష..
వైరా, ఆంధ్రప్రభ : వైరా మున్సిపాలిటీలో ఈనెల 4, 6,8, 10వ తేదీల్లో మున్సిపాలిటీలో పరిధిలో జరిగే గ్రామసభల విధి విధానాలపై వైరా మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

గ్రామసభల నిర్వహణకు వివిధ శాఖల అధికారుల హాజరుతో పాటు సంబందించి రూట్ మ్యాప్ ను రూపొందించారు.. వైరా మున్సిపల్ కమిషనర్ మేడూరి రామచంద్రరావు, వైరా మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వేదికపై మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మేనేజర్ సుధీర్ కుమార్ తదితరులు..
కమిషనర్ రామచంద్రరావును సత్కరించిన కట్ల సంతోష్..
వైరా మున్సిపల్ నూతన కమిషనర్ రామచంద్రరావుని వైరా మున్సిపల్ వైస్ చెర్మన్ కట్ల సంతోష్ మర్యాద పూర్వకంగా శాలువా కప్పి సన్మానించారు.. కట్ల సంతోష్ ,తో పాటు 14వ వార్డు కౌన్సిలర్ దిరావత్ వెంకటేశ్వర్లు. మున్సిపల్ అధికారి సుధీర్ తదితరులు పాల్గొన్నారు..
