లార్డ్ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ..

భీమారం, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమ కీలక నేత మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు బి.ఆర్.ఎస్. యూత్ నాయకుడు బేతేల్లి వినయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వినయ్ భీమారం – పలివెల్పుల రోడ్డులో గల లార్డ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సంగాల విక్టరీ బాబు, నాయకులు ఉప్పు ప్రభాకర్, నాయకపు శ్రీనివాస్, అనిల్, రవి కుమార్,విజయ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply