MLA | ముళ్ల పొదల తొలగింపు

MLA | ముళ్ల పొదల తొలగింపు

ఎమ్మెల్యే సూచనల మేర‌కు ప‌నులు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఒకటో వార్డులో శనివారం జంగిల్ క్లియరెన్స్ చేయించారు. ఎమ్మెల్యే MLA మండలి బుద్దప్రసాద్ సూచనల మేరకు యలవర్తి ఆది ఆధ్వర్యంలో హరిత హాస్పిటల్ నుంచి అపార్ట్మెంట్ వరకు సీసీ రోడ్డుకు ఇరువైపులా, బొమ్మల సెంటర్ పరిసరాలు, లంస బేకరీ పరిసరాల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన పిచ్చిమొక్కలు, ముళ్లపొదలను జేసీబీతో తొలగించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కూనపరెడ్డి చంద్రశేఖర్, తుంగల శ్రీను, మత్తి సుబ్బారావు, భూపతి శ్రీను పాల్గొన్నారు

Leave a Reply