rates down| గోల్డ్, సిల్వర్ రేట్లు డౌన్

rates down| గోల్డ్, సిల్వర్ రేట్లు డౌన్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. యుద్ధం సమయంలో గోల్డ్ రేట్స్ పెరుగుతాయనుకుంటే, బంగారం అనూహ్యంగా పాతాళానికి పడిపోతున్నాయి. జనవరి 29న బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. ఆ రోజుతో పోలిస్తే ఇప్పుడు ధరలు భారీగా పతనం అయ్యాయి. ఆరోజు 24 క్యారట్ బంగారం రూ.1,78,850 ఉండగా, ఇప్పుడు రూ.1,35,650కి వచ్చింది. వెండి ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం వెండి కేజీ ధర 2,30,000గా ఉంది.


