IPL 2026 | బెంగ‌ళూర్ బ్యాటింగ్ ఫ‌స్ట్‌

IPL 2026 | బెంగ‌ళూర్ బ్యాటింగ్ ఫ‌స్ట్‌

IPL 2026 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొంటున్నాయి. ఈ కీలక పోరులో ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం, ఛేజింగ్ సులభం కావడంతో బౌలింగ్ ఎంచుకున్నట్లు అక్షర్ పటేల్ తెలిపారు. ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. బెంగ‌ళూర్ జ‌ట్టు ఓపెన‌ర్లు ఫిల్ సాల్ట్‌, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగారు.

తుదిజట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ఔకిబ్ నబీ దార్, లుంగి ఎన్గిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్
ఇంపాక్ట్ ప్లేయర్స్: విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ, కరుణ్ నాయర్, దుష్మంత చమీర, నితీష్ రాణా

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫిలిప్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్
ఇంపాక్ట్ ప్లేయర్స్: రసిఖ్ సలాం దార్, వెంకటేష్ అయ్యర్, జోర్డాన్ కాక్స్, , మంగేష్ యాదవ్, విక్కీ ఓస్ట్వాల్

Leave a Reply