faria abdullah| మత్తెక్కిస్తున్న జాతిరత్నాలు హీరోయిన్

faria abdullah| మత్తెక్కిస్తున్న జాతిరత్నాలు హీరోయిన్
faria abdullah
ఫోటోలతో సోషల్ మీడియాలో సెన్సేషన్!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఫరియా అబ్దుల్లా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. కానీ ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకున్నా.. చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ మధ్య శ్రీ సింహతో కలిసి నటించిన మత్తువదలరా 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆ మధ్య స్పెషల్ సాంగ్ లోనూ మెరిసింది. బంగార్రాజు, మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. నవీన్ పోలిశెట్టి ఒకరాజు ఒక రాణి సినిమాలో గెస్ట్ రోల్స్ లనూ నటించింది. ఇటీవల గుర్రం పాపి రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా స్పాట్ లైట్ వెలుగులో ఉన్న స్టిల్స్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
వరుస అవకాశాలు వచ్చినా.. వరించని అదృష్టం: తొలి సినిమా విజయంతో ఫరియాకు ఆఫర్లు అయితే క్యూ కట్టాయి కానీ, అవేవీ ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. ఆ మధ్య శ్రీ సింహతో కలిసి నటించిన ‘మత్తువదలరా 2’ సినిమా పర్వాలేదనిపించినా.. గ్లామర్ పరంగా ఆమెకు పెద్దగా మైలేజీని ఇవ్వలేదు. ఇక నవీన్ పోలిశెట్టి ‘ఒక రాజు ఒక రాణి’ సినిమాలో అతిథి పాత్రలో మెరిసినా, ఇటీవల వచ్చిన ‘గుర్రం పాపి రెడ్డి’ చిత్రం కూడా ఆమెను తీవ్రంగా నిరాశపరిచింది.
ఐటెం సాంగ్స్‌లో గ్లామర్ ట్రీట్: కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా, గ్లామర్ డోస్ పెంచి స్పెషల్ సాంగ్స్‌లోనూ సందడి చేసింది ఫరియా. నాగార్జున నటించిన ‘బంగార్రాజు’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో అదిరిపోయే స్టెప్పులతో మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా అమ్మడి దూకుడు మామూలుగా లేదు. క్రమం తప్పకుండా లేటెస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను నిరంతరం పెంచుకుంటోంది.
తాజా ఫోటో షూట్ వైరల్: తాజాగా స్పాట్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న కొన్ని ఫోటోలను ఫరియా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. అందులో తన ఎత్తుకు తగ్గ ఫిగర్ తో, గ్లామరస్ స్టిల్స్ ఇస్తూ నెటిజన్లను కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఈ గ్లామర్ అస్త్రం ఫరియాకు మళ్ళీ ఒక భారీ హిట్‌ను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి!


































click below image to see photo gallery of ayesha khan

