Heavy snow| పలు గ్రామాలలో దట్టమైన పోగ మంచు

Heavy snow| వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ వేల్పూర్ మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాలలో శుక్రవారం ఉదయం దట్టమైన మంచు కురిసింది. ఉదయం 5గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా మంచు దుప్పటి విడకపొడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి పరిస్థితి నెలకొంది.

Leave a Reply