పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచండి

పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచండి

చెన్నూర్, ఆంధ్రప్రభ: వర్షాకాలం ప్రభలే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యాచరణ లో భాగంగా ఇవ్వాళ స్థానిక ఉన్నత ప్రభుత్వ పాఠశాల మైదానంలో 15వ వార్డు ప్రజలకు వివిధ శాఖల అధికారులు మున్సిపల్ చెర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్ అధ్యక్షతన ప్రత్యేక వార్డు సభ నిర్వహించి పలు అంశాల పై అవగాహన పరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై శ్యామ్ పటేల్, ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్ లు వివిధ అంశాల పై అవగాహన కల్పించారు.

Leave a Reply