BRS | సీఎం రేవంత్‌ పై విమర్శలు..

BRS | సీఎం రేవంత్‌ పై విమర్శలు..

BRS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: అబద్ధాల పునాదులపై రేవంత్ రాజకీయాలు చేస్తున్నారని దాసోజ్ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ దుష్ప్రచారం చేశారని అన్నారు.

అసెంబ్లీలో సీఎంగా అబద్ధాలు మాట్లాడితే ఏమి చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని దాసోజ్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలపై మాజీ మంత్రి కేటీఆర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతారని, ఈ బిల్లుకు సభ్యులు మద్దతు ఇవ్వాలని దాసోజ్ శ్రావణ్ కుమార్ కోరారు.

Leave a Reply