Sammakka fair | సమ్మక్క జాతర పనులు ప్రారంభం

Sammakka fair | కమలాపూర్, ఆంధ్రప్రభ : త్వరలో జరగబోవు కమలాపూర్ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ పనులు ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో హవ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ చేరాల రోహిత్, సభ్యులు, కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, ఉప సర్పంచ్ పుల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply