Meet | వై.ఎస్. జగన్ తో..

Meet | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : తాడేపల్లి వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర రైతు విభాగం రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింహాద్రి రమేష్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. యువ నాయకులు సింహాద్రి వికాస్ కూడా ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గురించి, మున్ముందు చేపట్టబోయే కార్యక్రమాలు గురించి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.

Leave a Reply