Mosra | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

Mosra | మహిళా ఉపాధ్యాయులకు సన్మానం

Mosra | మోస్రా(చందూర్), ఆంధ్రప్రభ : తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోస్రాలోని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ కె.శ్రీనివాస్, ఏంఈవో నాగనాథ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు రాములు, ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ, శోభాబాయి, మండల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply