Lift Irrigation | కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం….

Lift Irrigation | కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం….

Lift Irrigation | దండేపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) ప్రత్యేక చొరవతో దశాబ్దాల తరువాత రైతులకు చివరి ఆయకట్టువరకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దండేపల్లి మండలంలోని గూడెం గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్(Lift Irrigation) మంజూరు చేసిన సందర్భంగా మాజీ ఎంపీటీసీ తోట మోహన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గూడెం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply