Success | కాంగ్రెస్ అభ్యర్థి వెంకటయ్య విజయం

Success | కాంగ్రెస్ అభ్యర్థి వెంకటయ్య విజయం
Success | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ సర్పంచిగా కాంగ్రెస్ అభ్యర్థి బీసు వెంకటయ్య సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చంద్రమౌళి పై 673 ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు. గ్రామంలో 8 వార్డులకు గాను 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
