Christmas | పోస్టర్ ఆవిష్కరణ

Christmas | పోస్టర్ ఆవిష్కరణ

Christmas | కోడూరు, ఆంధ్రప్రభ : టీఎస్ఆర్ గ్రూప్స్ అధినేత, ప్రముఖ రైల్వే (Railway) కాంట్రాక్టర్ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన కోడూరు వేదికగా 17వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన‌ పోస్టర్‌ను ప్రముఖ వర్తమానికులు, ప్రొఫెసర్ కొడాలి విజయ్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 25వ తేదీన కోడూరులోని మా నివాసం వద్ద 17వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు, ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 17వేల మందికి ఆత్మీయ విందు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply