Candidate | ప్రజా సమస్యల కోసం పని చేస్తా

Candidate | ప్రజా సమస్యల కోసం పని చేస్తా
Candidate | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని, గ్రామ సమస్యలపై అవగాహన ఉందని ఒక్క సారి సర్పంచ్(Sarpanch)గా అవకాశం ఇవ్వండని నర్సింహులపేట స్వతంత్ర అభ్యర్థి(candidate) చలిమల్ల గణేష్ అన్నారు.
ఈ రోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా గణేష్ కిసాన్ పరివార్ అధినేత యువ దళపతి నానావత్ భూపాల్ నాయక్ ఆశీర్వాదంతో సర్పంచ్ అభ్యర్థిగా దిగానని ఒక్క సారి అవకాశం కల్పించాలని తనకు కేటాయించిన బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
