Kavitha | కల్యాణ దీవెన అమలు చేస్తాం..

Kavitha | కల్యాణ దీవెన అమలు చేస్తాం..


ఇంటింటి ప్ర‌చారంలో బొబ్బ కవిత మల్లేశ్వరరావు

Kavitha | బోధన్, ఆంధ్రప్రభ : సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రభుత్వ కల్యాణలక్ష్మి తోపాటు గ్రామంలో పెళ్లి చేసుకున్న యువతులకు కల్యాణ దీవెన అనే పథకాన్ని స్వయంగా అమలు చేస్తానని మీనార్ పల్లి గ్రామ స‌ర్పంచ్ అభ్యర్థి బొబ్బ కవిత హామీ ఇచ్చారు. ఇందుకోసం పదివేల రూపాయలు స్వయంగా అందిస్తామ‌న్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూస్తామన్నారు. గ్రామంలో అన్ని రోడ్లను సీసీ రోడ్లుగా మారుస్తామని, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు.

Leave a Reply