Koduru | శతజయంతి ఉత్సవాలు

Koduru | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు మండలం మాచవరం వంతెన సెంటర్లో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ఉత్సవాలు ప్రతి రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వేముల శ్రీరామ్ మూర్తి, మండలి వెంకటకృష్ణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కూటమి నాయకులు, మండలి అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply