Dandepalli 311 ప‌శువుల‌కు టీకాలు…

దండేపల్లి, ఆంధ్రప్రభ : పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పశు వైద్యాధికారి దన్ రాజ్ అన్నారు, ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను 311పశువులకు(311 For livestock) వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి దన్ రాజ్(Dan Raj) మాట్లాడుతూ, పశువైద్య సిబ్బంది ప్రతీ రోజు ఉదయమే గ్రామాలకు వచ్చి పశువులకు ఉచిత టీకాలు వేసే పశువైద్య సిబ్బందికి రైతులు సహకరించాలని కోరారు.

అన్నిరకాల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ(prevention of gill flu)కు సంబంధిం చిన టీకాలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, పశువైద్య సిబ్బంది స్వాతి, ఇందిర, సత్తయ్య, ప్రభు, కుమార్, వంశీ, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply