పల్నాటి తండ్రీ బిడ్డ

పల్నాటి తండ్రీ బిడ్డ

గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. కాస్తంత విరామం దొరికింది.. నటసింహ బాలకృష్ణ కొంచెం తీరిగ్గా కనిపించారు. పల్నాడు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు(Yarapatineni Srinivasa Rao) తనయుడు నిఖిల్(Nikhil) కూడా ఆ సమావేశాలు ఎలా జరుగుతాయి, ఏంటని తండ్రితో పాటు వెళ్ళాడు.

బాలకృష్ణ(Balakrishna)ను చూడగనే ఫోటో దిగాలన్నకోరిక(Korika) మనసులో పడిపోయింది. వెంటనే తన తండ్రికి చెప్పడంతో కొడుకు నిఖిల్‌ని బాలకృష్ణకు పరిచయం చేశారు యరపతినేని. ఆ టైమ్‌లో క్లిక్ మన్న ఫోటో ఇది..

Leave a Reply