Skip to content
Tuesday, July 7, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

Bala Raju September 23, 2025 Bank Account,  Crypto,  Cyber ​​crimes,  Digital Arrest,  Golden Hour.. People should be aware of cyber crimes..,  KYC,  OTP,  Police,  Registration,  Shares,  SIM,  social media,  Trading,  Video Calls

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

నంద్యాల బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : ఏపీకే ఫైల్స్, సైబర్ నేరాలు(Cyber ​​crimes), డిజిటల్ అరెస్టుల పట్ల జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్‌ మంగళవారం జిల్లా ప్రజలకు సూచించారు. ఇటీవల “డిజిటల్ అరెస్ట్(Digital Arrest)” అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్న సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీకి అవకాశం గంటలోపే… అప్రమత్తతే కీలకం అన్నారు.

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు పోలీసులమని, సీబీఐ అధికారులమని లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ (video calls)చేస్తూ మీ మీద కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని, మీరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, మీ పేరు మీద కొరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ సిమ్, బ్యాంక్ ఖాతా(SIM, Bank Account)కు వాడబడిందనే వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఎప్పుడూ వీడియో, ఆడియో కాల్స్ చేయరన్న విషయం గ్రహించాలన్నారు.

ఎవరికీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారమివ్వడం పోలీసుల(Police) పని కాదని, సైబర్ నేరాల లో చిన్న మొత్తంలో అప్పు ఇచ్చి, పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నలోన్ యాప్ మోసాలు, ఉద్యోగ మోసాలు అధిక జీతాలు వాగ్దానం చేసి, రిజిస్ట్రేషన్(Registration) లేదా ట్రైనింగ్ పేరుతో డబ్బులు దోచుకుంటున్నారన్నారు. ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు ఆకర్షణీయ ఆఫర్లు చూపించి వస్తువులు పంపకుండా మోసం చేస్తున్నాయని తెలియజేసారు ఎస్పీ.


ఇక ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, క్రిప్టో, షేర్లు, ట్రేడింగ్(Crypto, Shares, Trading) పేరుతో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి మోసం చేస్తున్నారన్నారు. ఫేక్ ఈ-కామర్స్ ఓ ఎల్ ఎక్స మోసాలు, నకిలీ కొనుగోలు, అమ్మకాలు చేస్తూ క్యూ ఆర్ కోడ్, తప్పుడు చెల్లింపుల ద్వారా డబ్బు పోగొడతారని, రొమాన్స్, డేటింగ్ మోసాలు, సోషల్ మీడియా(Social Media) ద్వారా నమ్మకం కలిగించి తరువాత అత్యవసరాల పేరుతో డబ్బు అడుగుతారన్నారని, సోషల్ మీడియా మోసాలు నకిలీ ప్రొఫైళ్లతో బంధువులు, స్నేహితుల పేరుతో డబ్బులు అడుగుతున్నారని అన్నారు.

ఇంకా ఎస్. పీ..

ఓటీపీ, కె వై సి(OTP, KYC) మోసాల గురించి తెలియజేస్తూ ప్రజలు ఎవరితోనూ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, ఓటీపీ పంచుకోవద్దని సూచించారు. ఎలాంటి సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 నంబర్‌కి కాల్ చేయాలని లేదా డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ. సైబరక్రైమ్.గవర్నమెంట్.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.


సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్నసొమ్మునంతా తిరిగి రికవరీ చేసి ఇప్పించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని, గంటలోపే అప్రమత్తతే కీలకమని అది “గోల్డెన్ అవర్(Golden Hour)” అని జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • స్థానిక రిజ‌ర్వేష‌న్ల‌పై క‌స‌ర‌త్తు
  • నెల్లూరు జిల్లాలో అయినా కలపండి

You May Also Like

Devotional – తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

June 2, 2025 Gopi Krishna

నవీన్ యాదవ్‌కు మద్దతుగా…

November 6, 2025 Pavan Chandragiri

Nampally | రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

June 7, 2025 Gopi Krishna

పోలీసులు మెరుపు దాడి

January 2, 2026 Babu Bahadur

పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం…

May 28, 2026 Nagamani Malligari
lockup death case

lockup death case | సిట్ దర్యాప్తులో కీలక పరిణామం

July 1, 2026 Praneeth Kumar

కార్టూన్ ‘ఔరా’:

5th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • న‌గ‌ర ట్రాఫిక్‌కు పర్మనెంట్ సొల్యూషన్
  • రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
  • Mobile Tariff Hike | మరోసారి పెరగనున్న టారిఫ్‌లు?
  • rain |కాసేప‌ట్లో వర్షం
  • Allu Arjun | వ‌ర్చువ‌ల్‌గా కోర్టుకు హాజ‌రైన అల్లు అర్జున్‌
  • ORR | లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి
  • Balapur | స్థానికుల్లో భయాందోళన…
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేసిన జేఎన్టీయూ..
  • మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయాలి..

తాజా వార్తలు :

  • PM Modi | ‘యాక్ట్ ఈస్ట్’కు సరికొత్త ఊతం..
  • ఇంగ్లాండ్ తో వ‌న్డే సిరీస్… నితీష్ కుమార్ రెడ్డి అవుట్ !!
  • ఐసీసీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’లో తెలుగమ్మాయి..
  • మంచినీళ్ల కోసం వచ్చిన విద్యార్థులపై పీఈటీ దాష్టికం..
  • తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు.. సర్క్యులర్ జారీ !
  • సీఎం రేవంత్ రెడ్డికి ఏలేటి బహిరంగ లేఖ..
  • సరిహద్దుల్లో ఇక తిరుగుండదంతే!
  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • న‌గ‌ర ట్రాఫిక్‌కు పర్మనెంట్ సొల్యూషన్
  • ఖమ్మంలో ఫుడ్ పాయిజన్..

అంతర్జాతీయం :

  • PM Modi | ‘యాక్ట్ ఈస్ట్’కు సరికొత్త ఊతం..
  • భారత్‌కు జపాన్ టెక్నాలజీ..
  • PNB fraud case | నీరవ్ మోదీ అప్పగింతకు గ్రీన్ సిగ్నల్…
  • Gold Price Today – India Gold Rate | తులం బంగారం ల‌క్ష‌న్న‌ర దాటింది!.. కొనేవాళ్లు ఇప్పుడు ఏమి చేయాలి?
  • Bahrain | తెలంగాణ వాసి మృతి…

జాతీయం :

  • PM Modi | ‘యాక్ట్ ఈస్ట్’కు సరికొత్త ఊతం..
  • సరిహద్దుల్లో ఇక తిరుగుండదంతే!
  • నీటి ఎక్స్‌పైరీ డేట్ ఎంతో తెలుసా?
  • NEWS@08:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • జవాన్ల కాన్వాయ్‌పై మిలిటెంట్ల మెరుపుదాడి..

కెరీర్ :

  • తెలంగాణ ఇంటర్‌లో భారీ మార్పులు.. సర్క్యులర్ జారీ !
  • NEWS@10:00 P.M | 6 జూలై 2026 ముఖ్యాంశాలు
  • విజయవాడలో మెగా జాబ్ మేళా
  • swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
  • Notification | ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ అవకాశం
  • 13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com