24-8-25 శ్రీ విశ్వావసు నామ సం॥
ఆషాఢమాసం- కృష్ణపక్షం – గ్రీష్మఋతువు-
దక్షిణాయణం గురు
తిథి:అమావాస్య రా.12.34
నక్షత్రం: పునర్వసు సా.5.28
(వర్జ్యం..రా.1.16ల2.51)
(దుర్ముహుర్తం: ఉ.9.52ల10.40 తి.మ.2.40ల3.28)
అమృతకాలం: మ.3.09 ల4.42
రాహుకాలం: మ, 01-30 నుండి 03-00 వరకు,
యమగండకాలం: ఉ. 06-00 నుండి 07-30 వరకు