నేటి కాలచక్రం

శనివారం (10-5-2025)
సంవత్సరం :
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయోదశి సాయంత్రం 4.46
నక్షత్రం : చిత్త రాత్రి 2.37
వర్జ్యం : ఉదయం 8.51-10.37
దుర్ముహుర్తం : ఉదయం 5.54-7.22
అమృతకాలం : రాత్రి 7.27-9.13
రాహుకాలం : ఉదయం 09.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 01.30 నుండి 03.00 వరకు
సూర్యోదయం : ఉదయం 5.46
సూర్యాస్తమయం : సాయంత్రం 6.42
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply