elderly-man-murdered : రొయ్యల గుంటల్లో,,,Andhra Prabha Crime News
elderly-man-murdered : రొయ్యల గుంటల్లో,,,Andhra Prabha Crime News
- వృద్ధుడి దారుణ హత్య
- నేర స్థలికి చేరిన పోలీసులు
- నెల్లూరు జిల్లాలో సంచలనం
( ముత్తుకూరు, ఆంధ్రప్రభ)
elderly-man-murdered : శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం పొట్టెంపాడు రెవెన్యూ ( నక్కల కాలువ వెంబడి) రొయ్యలు గుంటల వద్ద అల్లూరి శేషయ్య (70) అనే వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. . బుధవారం ఉదయం పోలీసులు నేర స్థలికి చేరుకున్నారు మృతుడు తల పైన బలమైన గాయాలు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగి ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలంలో కత్తి ఉంది . క్లూస్ టీం బృందం వివరాలు సేకరిస్తూ ఉంది. మృతుడు ఆత్మకూరు మండలం నెల్లూరు పాలెం గ్రామానికి చెందినవారు. రొయ్యల గుంటలు వద్ద పది సంవత్సరాలుగా జీవన వృత్తిలో భాగంగా కాపలాదారుడుగా ఉన్నారని పోలీసులు తెలియజేశారు.
