టీడీపి సెంట్రల్ క్లస్టర్ యూనిట్ ఇంచార్జిల సమావేశం
టీడీపి సెంట్రల్ క్లస్టర్ యూనిట్ ఇంచార్జిల సమావేశం
పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ క్లస్టర్, యూనిట్ ఇంచార్జిల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఓటర్ వేరఫికేషన్ ప్రక్రియపై బొండా ఉమా వారికి వివరించారు.
ఈనెల15నుండి జులై15వరకు ప్రతి ఇంటికి బి. ఎల్.ఓ వెళ్లి ఓటర్ వేరఫికేషన్ చేస్తారని, ఐతే బి.ఎల్.ఓ వెంట బి. ఎల్.ఏ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల క్లస్టర్, యూనిట్ ఇంచార్జీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
