నీటి కోసం పక్షి ఆరాటం..

వెల్దండ, ఆంధ్రప్రభ ; ఎండలు అధికంగా సమీపిస్తున్న తరుణంలో మూగజీవాలకు నీటి అందించే ఉపాయాన్ని ఎంచుకోవాలని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. వెల్దండ మండల కేంద్రంలో పక్షి నీటి కోసం ఆరాటపడుతున్న దృశ్యాన్ని ఆంధ్రప్రభ కెమెరాలో బంధించడంతో ఇది చూసిన నేటి జల్లు నేటి నుంచి ఇంటి ఆవరణలో పక్షుల కోసం నీటిని ఏర్పాటు చేషి మానవతావదాన్ని చాటుకోవాలని అన్నారు.
