పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత..
పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత..
ఇటిక్యాల, ఆంధ్రప్రభ : ఎర్రవల్లి మండల పరిధిలోని పుటాన్ దొడ్డి గ్రామంలో పేదింటి ఆడబిడ్డ అయిన చాకలి విజయలక్ష్మి, లక్ష్మన్న దంపతుల కుమారుడు మహేష్, సహస్ర వివాహానికి పుస్తె, మెట్టెలు కాంగ్రెస్ పార్టీ ఎర్రవల్లి మండల అధ్యక్షులు అందబోయిన వెంకటేష్ యాదవ్ దంపతులు ఆదివారం అందజేశారు. నూతన దంపతులు పిల్లాపాపలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించినట్లు ఆయన తెలిపారు.
