విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ..

విద్యాలయం ను ఆకస్మికంగా తనిఖీ..

అసంతృప్తి వ్యక్త పరిచారు

దుర్గి, ఆంధ్ర ప్రభ : దుర్గిలోని కస్తూరిబా గాం ధీ గిరిజన గురుకుల వి ద్యాలయం ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఆకస్మిక త నిఖీ చేశారు. విద్యార్థుల, ఉపాధ్యాయులహాజరు పట్టీలను,మైంటి నెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చే శారు.అనంతరం వంట వారితో మాట్లాడి పలు సూచనలు చేశారు. విద్యా ర్థులతో ముచ్చటించి ము ఖాముఖీ గా వారికున్నస మస్యలను అడిగి తెలుసు కున్నారు.అలాగే స్నానాల గదులను,మరుగుదొడ్లును చూచి అసంతృప్తి ని వ్య క్తంచేశారు.,నీటిసప్లై .పరిసరాలపరిశుభ్రతను,వంట గదిని, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనానికి సిద్ధంగాఉన్నఆహారపధార్ధాలనుస్వయంగా పరిశీ లించి బాలికలతో కూర్చొ నిభోజనంచేశారు.తర్వాత విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారి ఇబ్బందులను అర్ధం చేసుకొని జిల్లా ఉన్నతాధి కారులతో మాట్లాడా రు. వెంటనే మరుగుదొడ్లు మరమ్మ త్తులు చేపట్టాల ని, పరిశుభ్రమైన వాతా వరణం కల్పించాలని కోరారు. మళ్ళీ పాఠశాల కు వస్తాను ఆ సమయాని కి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూ డాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సూచించారు.

Leave a Reply