STF City Team | ఒకరు అరెస్ట్
STF City Team | ఒకరు అరెస్ట్
STF City Team | బాలనగర్, ఆంధ్రప్రభ : బాలనగర్‌లో ఎస్టీఎఫ్ సిటీ టీమ్ నిర్వహించిన దాడుల్లో 1.400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సంక్రాంతి శివ (46)ను అరెస్ట్ చేశారు.
ఈ ఘటనలో కాశీనాథ్, సంక్రాంతి రాధికలపై కూడా కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించగా, బాలనగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
