ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుని ఆశీర్వాదం

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుని ఆశీర్వాదం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆదివారం జరిగిన వదత్తారపు నరేష్ కోడలు పెళ్లికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షులు మంచాల యాదగిరి, జిల్లా ఇన్చార్జి కూరెళ్ల రమేష్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి బైరపాక నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంగి స్వామి మాదిగ, నియోజవర్గ ఇన్చార్జి బొట్ల శీనన్న, మండల అధ్యక్షులు ముద్దేపాక కృష్ణ, గుట్ట మండల అధ్యక్షుడు వడ్లకొండ శ్రీకాంత్, భువనగిరి మండల అధ్యక్షులు ఇటికాల బాలరాజు, పంగ దశరథ హాజరయ్యారు.
