వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి..

వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి..

మద్దూర్, ఆంధ్రప్రభ : పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు తప్పనిసరి అని మండల పశువైద్యాధికారి డాక్టర్ సబితా అన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూర్, కొత్తపల్లి మండలాలలోని పల్లెర్ల,నాగిరెడ్డి పల్లి,పేదిరిపాడ్,అల్లీపూర్,వాల్యా నాయక్ తండా గ్రామాలలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధిని నివారణ టీకాలను 135 తెల్లజాతీ పశువులకు మరియు 47 గేదె జాతి పశువులకు పంపిణీ చేసినట్లు పశువైద్యాధికారి డా.సబితా,డా.విశాల తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు,పశు వైద్య సిబ్బంది,గోపాల మిత్ర బృందం పాల్గొన్నారు.

Leave a Reply