New Delhi | కాంగ్రెస్ శ్రేణులు హోలీ వేడుకలు..

New Delhi | కాంగ్రెస్ శ్రేణులు హోలీ వేడుకలు..
New Delhi | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : లోకసభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హోలీ సంబురాల్లో పాలుపంచుకున్నారు. న్యూఢిల్లీ అక్బర్ రోడ్ లోని పార్టీ పాత ఆఫీస్ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులు హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ ఆనందంగా పాల్గొని హోలీ ఆడారు.

