దేవాలయం మూసివేత

దేవాలయం మూసివేత

చంద్రగ్రహణం సందర్భంగా
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం మూసివేత

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మైన పెన్నాహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నందు చంద్ర గ్రహణం సందర్భంగా ఆగమశాస్త్ర నియమవాళి ప్రకారం మంగళవారం ఉదయం దేవాలయ ద్వారా లు తాత్కాలికంగా మూసి వేశారు. చంద్రగ్రహణం పూర్తయిన అనంతరం దేవాలయ శుద్ధి కార్యక్రమాలు, సంప్రోక్షణ నిర్వహించిన, తర్వాత భక్తుల సౌకర్యార్థం బుధవారం ఉదయం స్వామివారి దర్శనం కనిపిస్తామని దేవాలయ ఈవో తిరుమలరెడ్డి తెలిపారు.

Leave a Reply