Iran| క్లారిటీ ఇవ్వని అమెరికా

Iran| క్లారిటీ ఇవ్వని అమెరికా
Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కువైట్లో అమెరికా ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఎఫ్-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం నేలకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పొరపాటున ఇజ్రాయెల్ ఈ విమానాన్ని కూల్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్ ఈ ఘటనపై స్పందిస్తూ, తామే కూల్చామని ప్రకటించుకుంది. అయితే అమెరికా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇరాన్ దాడుల్లో కూలిపోయిందంటూ ప్రచారం.
