కొండ చిలువ చూసి.. Praneeth Kumar February 27, 2026 prabhanews.com కొండ చిలువ చూసి..మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం స్టేజీ వద్ద మెయిన్ రోడ్ లో ఓ కొండ చిలువ రోడ్డు పై ప్రత్యక్షమైంది. సుమారు 4 ఫీట్ల పొడవు తో ఉన్న ఆ కొండ చిలువను గమనించిన స్థానికులు కట్టెలతో కొట్టి చంపారు.