Games | జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీకి మక్తల్ ఆణిముత్యం మనీ వర్ధన్

Games | జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీకి మక్తల్ ఆణిముత్యం మనీ వర్ధన్

జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీకి ఎంపికైన మనీ వర్ధన్ తో జిల్లా క్రీడల శాఖ అధికారి శెట్టి వెంకటేష్

Games |మక్తల్, ఆంధ్రప్రభ: రాష్ట్రస్థాయిలో జరిగిన అండర్ 17 క్రికెట్ టోర్నమెంట్లో మక్తల్ విద్యార్థి మనీ వర్ధన్ అసమాన క్రీడా ప్రదర్శనతో రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయికి క్రికెట్ టోర్నీకి ఎంపికయ్యారు. జాతీయస్థాయి క్రికెట్ టోర్నీకి ఎంపికైన మనీ వర్థన్ ను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ,జిల్లా క్రీడల శాఖ అధికారి శెట్టివెంకటేష్,అభినందించారు.విద్యార్థి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి కాక అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.

Leave a Reply