ఆమనగలు, ఆంధ్రప్రభ : ఆమనగల్లు చైర్మన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పత్య నాయక్ పేరును చైర్మన్ గా బీజేపీ ప్రతిపాదించింది. 9 ఓట్లతో పత్య నాయక్ నెగ్గారు… టిఆర్ఎస్ అభ్యర్థి రాముకు 7 ఓట్లు వచ్చాయి. వైస్ ఛైర్మన్ గా బిజెపి పార్టీకి చెందిన తల్లోజు గీతా ఎన్నికయ్యారు.