Municipal | ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం

Municipal | ప్రమాణ స్వీకారోత్సవ సమావేశం

Municipal | ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఎన్నికల అధికారి కృష్ణారెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.

సహాయ ఎన్నికల అధికారి కె శ్రీనివాస్ రెడ్డి, ఆర్ ఓ వలిగొండ ఆంజనేయులు, ఏ ఆర్ ఓ దూడల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply