Road accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం…

Road accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం…

  • రోడ్డు ప్రమాదంలో శివ స్వామి మృతి..
  • మరో స్వామి పరిస్థితి విషమం…

Road accident | వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి పై కొట్ర గేట్ చౌరస్థలో శివ స్వాములకి అనుకోని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం కొట్ర గేట్ పరిధిలోని శివ స్వాముల ఆటోను ట్రాక్టర్ ఢీకొనగా ప్రమాదంలో శివ స్వామి ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గురైన వ్యక్తులు వికారాబాద్ కు సంబంధించిన వారిగా అనుమానిస్తూ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద‌న్నారు.

Leave a Reply