మీలో ఒక్కడినై వస్తున్నా ఆదరించండి

మీలో ఒక్కడినై వస్తున్నా ఆదరించండి
- 17వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి పడమటింటి సతీష్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మీలో ఒక్కడినై వస్తున్నా మీ బిడ్డగా ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ 17వ బిఆర్ఎస్ అభ్యర్థి పడమటింటి సతీష్ 27వ వార్డులో గడప గడప కు తిరుగుతు ప్రచారం చేస్తున్నారు. పిలస్తే వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటానని కోరుతున్నారు. 17వ వార్డులో నెలోకొన్న సైడ్ డ్రైనేజి, రోడ్ల మరమ్మత్తు, లతో పాటు తాగునిటీ సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలతో మమేకమై సేవలు అందిస్తూ మీ మద్యే ఉంటానని ఓటు కారు గుర్తు కు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపివ్వాలని కోరారు.
