MLA | మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే ….!
MLA | మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే ….!
- ఎమ్మెల్యే సామెల్ చేతుల మీదుగా అభ్యర్థులకు బీ ఫామ్ ల పంపిణీ
MLA | మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు.పి సి సి అధ్యక్షుడు మహేష్ గౌడ్,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ సూచనల మేరకు 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య విడుదల చేశారు.5 వ వార్డు పొత్తు లో భాగంగా సీపీఐ కి కేటాయించినట్లు తెలిపారు.సోమవారం మోత్కూర్ కి విచ్చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ 11 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు స్వయంగా పార్టీ బి ఫామ్ లను అందజేశారు.
కౌన్సిలర్ అభ్యర్థులు వీరే…
1వ వార్డు పల్లెర్ల వెంకన్న
2వ వార్డు కుర్మిళ్ల ప్రమీల రాములు
3వ వార్డ్ సుల్తాన్ మనోజ్ కుమార్
4వ వార్డు కస్తూరి జ్యోతి వీరస్వామి
5వ వార్డ్ మొగుళ్ళ స్వాతి శేఖర్ రెడ్డి(సి పి ఐ)
6వ వార్డు గడ్డం స్వప్న సోమనర్సయ్య
7వ వార్డు గనగాని శైలజ నరసయ్య గౌడ్
8వ వార్డు పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి
9వ వార్డు బీసు శ్రీకాంత్ గౌడ్
10వ వార్డు వర్రే మహేందర్
11వ వార్డు కారుపోతుల వెంకన్న
12వ వార్డు మెంట రమణ నగేష్
