Gangaram | పగిడిద్ద రాజుకు గోవిందరావుపేటలో ఘన స్వాగతం…

Gangaram | పగిడిద్ద రాజుకు గోవిందరావుపేటలో ఘన స్వాగతం…
Gangaram | గంగారం, ఆంధ్రప్రభ : మంగళవారం మధ్యాహ్నం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకుని మేడారానికి తరలివస్తున్న పగిడిద్ద రాజుకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం సమీపంలోని గుండ్ల వాగు వద్ద మండల ప్రజలు స్వాగతం పలికి బస్సు ఏర్పాటు చేశారు. ఉదయం ఏడు గంటలకు లక్ష్మి పురం నుంచి తరలి వస్తుండగా మార్గమధ్యంలోని ముద్దుల గూడెం వస్త్ర గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికి మేడారానికి పంపించారు.
