ఇనుగాల వెంకటరామిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఇనుగాల వెంకటరామిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు

భీమారం, ఆంధ్ర ప్రభ : గ్రేటర్ వరంగల్ 55 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగాల చిట్టిబాబు ఆధ్వర్యంలో మంగళవారం డి.సి.సి అధ్యక్షులు ఇనుగాల వెంకటరామిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు.

ఇనుగాల ను కలిసిన వారిలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూర సారంగపాణి గౌడ్, భీమారం గ్రామ శాఖ అధ్యక్షుడు మార్క రాజు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎర్రగట్టుగుట్ట చైర్మన్ ముచ్చ వెంకటస్వామి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రణధీర్, సంగాల ఎఫ్ఎం రాజ్, బొక్క కిరాణా రాజ్,కొలిపాక శరత్, బూర నరేష్ యువజన నాయకులు సంగాల రవి, అల్లం సన్నీ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply